HANUMAN CHALISA (హనుమాన్ చాలీసా)
ఆపదా మపహర్తారమ్ దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం !!!!!!!!! హనుమన్ అంజనా సూనుహు వాయుపుత్రో మహాబలః ..... రామేశ్చః ఫల్గుణ శతః పింగాక్షో అమిత విక్రమః ! ఉదదిక్రమన శ్సైవా సీతా శోక వినాశకః ... లక్ష్మణ ప్రాణ దాతాచ దశ గ్రీవశ్య దర్పః ...ఆఆఆఆఆఆఆ ! ద్వాదశీ ఐతాని నామాని కపీంద్రస్య మహాత్మనః .. స్వాపకాలే పతే నిత్యమ్ యాత్రా కాలే విశేషతః ! దశ్య మృత్యు భయం నాస్తి ..... సర్వత్ర విజయీ భవేచ ..... ఆఆఆఆఆఆఆ !!!!!! . . . శ్రీ హనుమాను గురుదేవు చరణములు .. ఇహ పర సాధక శరణములు .... బుద్ధి హీనతను కలిగిన తనువులు ... బుద్బుదములనే తెలుపు సత్యములు ... !!!!! . . శ్రీ హనుమాను గురుదేవు చరణములు .. ఇహ పర సాధక శరణములు .... బుద్ధి హీనతను కలిగిన తనువులు ... బుద్బుదములనే తెల...