Sri Anjaneyam..The power of god..(శ్రీ ఆంజనేయo) HANUMAN DANDAKAM
http://en.wikipedia.org/wiki/Hanuman శ్రీ ఆంజనేయo మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యోధ ముక్యం శ్రీ రామ దూతం శిరసా నమామి!!! శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభా దివ్య కాయం ప్ర కీర్తి ప్రదాయం భజే వాయు పుత్రం భజే వాళ గాత్రం భజే హం పవిత్రం భజే రుద్ర రూపం భజే బ్రహ్మ తేజం బటంచున్ , ప్రభాతంబు సాయంత్రంమ్ము నీదు సంకీర్తనల్ చేసి , నీ రూపు వర్ణించి , నీ మీద నే దండకం బొక్కటిన్ చేయ నూహించి, నీ మూర్తినిన్ కావించి , నీ సుందరం బెంచి నీ దాస దాసున్దనే రామ భక్తుండనే , నిన్ను నే కొల్చెధన్ , నీ కటాక్షం బునన్ చూసితే , వేడుకల్ చేసితే , నా మొరాలించితే నన్ను రక్షించితే , దయా శీలివై చూసితే , దాతవై మ్రోచితే , దగ్గరం నిల్చితే ... తొల్లి సుగ్రీవుకిన్ మంత్రివై , శ్రీ రామ సౌ మిత్రులన్ చూసి, వారిన్ విచారించి, శర