Posts

Showing posts from December, 2014

best poem

 బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేల బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ !!!! . " I am the strongest ..I do not bother about anybody..is it good to make such statements.......? Remember even a mighty serpent gets killed by ants...... తప్పులెన్నువారు తండోపతండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమతప్పు లెరుగరు విశ్వధాభిరామ, వినుర వేమ There are many that find faults (with others) Every one in the world has faults The people who count faults do not know their own faults Beloved of the Bounteous, Vema, listen!!! ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా విశ్వధాభిరామ, వినుర వేమ Even if you take a mouse's hide and wash it for any number of days Its black color will remain a black and never becomes white Similarly, even if you beat a wooden doll it will never speak (it is impossible to change the original human nature) Beloved of the Bounteous, Vema, listen!